హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 తగ్గి రూ.1,52,350కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.350 పతనమై రూ.1,39,650 పలుకుతోంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ.2,65,000 ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉండొచ్చు.