యుద్ధ వివరమునకు ఇరాన్ పెట్టిన పది షరతులను అమెరికా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ అమెరికా కొరకు పెట్టిన ఆంక్షలు ఈ విధంగా ఉన్నాయి....
యుద్ధ వివరమునకు ఇరాన్ పెట్టిన పది షరతులను అమెరికా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ అమెరికా కొరకు పెట్టిన ఆంక్షలు ఈ విధంగా ఉన్నాయి....
దురాక్రమణ చేయబోమని నిబద్ధత
హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కొనసాగింపు
యురేనియం సుసంపన్నతను అంగీకరించడం
అన్ని ప్రాథమిక ఆంక్షలను ఎత్తివేయడం
అన్ని ద్వితీయ ఆంక్షలను ఎత్తివేయడం
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలన్నింటినీ రద్దు చేయడం
బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ తీర్మానాలన్నింటినీ రద్దు చేయడం
ఇరాన్‌కు నష్టపరిహారం చెల్లించడం
ఈ ప్రాంతం నుండి అమెరికా యుద్ధ బలగాలను ఉపసంహరించుకోవడం
హిజ్బుల్లాతో, లెబనాన్ తో అన్ని రంగాలలో యుద్ధ విరమణ చేయాలి